Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu
  • 4 years ago
The Ministry of External Affairs (MEA) has prepared a chart for the evacuation of over 14,000 Indian nationals stranded in 13 foreign countries by 64 flights in week 1 of the operation. According to the MEA plan shared with the Ministry of Civil Aviation (MoCA) that is set to begin from May 7, an approximate 14,800 passengers will be evacuated from 13 different countries. Flights from India will fly to the Philippines, Singapore, Bangladesh, UAE, UK, Saudi Arabia, Qatar, Singapore, Phillippines, USA, Oman, Bahrain and Kuwait. The first day of evacuation will see 10 flights repatriate 2300 Indians.
#Lockdown
#Flights
#indianpassengers
#Gulfcountries
#FlightsBooking
#FlightsBookingOnline
#FlightsToIndia
#IndianAirLines

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ సహా 13 దేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రాలేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. గురువారం నుంచి అంటే ఈ నెల 7వ తేదీ నుంచి దీనికి సంబంధించిన పనులు ఆరంభం కాబోతున్నాయి. గల్ఫ్ సహా మొత్తం 13 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనుంది. తొలిదశలో 14000 మందిని స్వదేశానికి తరలించనుంది.
Recommended