Rajinikanth Sent 100 Rice Bags,Need Ajith And Vijay's Help: Raghava Lawrence

  • 4 years ago
Rajinikanth Sent 100 Rice Bags To Raghava lawrence. He Requested To Ajith And Vijay To Help. He Also Appealed To All Heroes Fans To Donate.
#coronaviruslockdown
#Rajinikanth
#RaghavaLawrence
#Ajith
#Vijay
#kollywood

ఉపాధి లేక సతమతమవుతున్న డ్యాన్సర్లకు లారెన్స్ అండగా నిలబడ్డాడు. 23 మంది డ్యాన్సర్లు (హైద్రాబాద్ 10, చెన్నై 13) నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 25 వేల చొప్పున రూ. 5,75,000 జమ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డ్యాన్స్‌పై ఆధారపడిన వారిని ఆదుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.తాను ఇంతవరకు చేసిన సాయం సరిపోదని ఇంకా చేయాలని భావించాడు లారెన్స్. అయితే అంత పెద్ద పనిని తానొక్కడినే చేయలేనని భావించిన లారెన్స్.. తన దైవం అయిన రజినీని సాయం కోరాడట. వెంటనే స్పందించిన రజినీ వంద బస్తాల బియ్యాన్ని పంపించాడట. ఈ మేరకు లారెన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

Recommended