Megastar Chiranjeevi Enjoying Music With Grand Daughter Navishka
  • 4 years ago
Recently Megastar has been showing off his grand daughter fun moments to fans via social media. Sreeja and Kalyan Dhev's little daughter Navishka sat down and asked what song she wanted. Navishka then about the song "You and Me" in khaidhi number 150.
#chiru
#Megastar
#Chiranjeevi
#Navishka
#govindaacharya
#tollywood

లాక్ డౌన్ కారణంగా సినీ తారలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్స్ గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో ముందుపెన్నడు లేని విషంగా సరదాగా గడుపుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ తన మనవరాలితో సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించారు. శ్రీజా, కళ్యాణ్ దేవ్ చిన్న కుమార్తె నవిష్కను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏ పాట కావాలని అడిగారు. అందుకు నవిష్క తనకు ఖైదీ నెంబర్ 150లోని 'మిమీ మిమ్మి' అంటూ యూ అండ్ మీ పాట గురించి ముద్దుగా అడిగింది.
Recommended