Kim Jong Un Health : China Medical Experts in North Korea For Kim
  • 4 years ago
China has sent a team including medical experts to North Korea to advise on the hermit state’s leader Kim Jong-un, according to three people familiar with the situation.
#KimJongun
#NorthKorea
#China
#KimJongunhealth
#chinadoctorstonorthkorea
#southkorea

గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుందని తాను ఉత్తరకొరియా గ్రామీణప్రాంతాల్లో ఉన్నాడంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు ఉత్తరకొరియా శతృదేశం దక్షిణ కొరియా కూడా కిమ్ జాంగ్ ఉన్ బాగానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం కిమ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.
Recommended