"I Cried The Whole Night" : Virat Kohli

  • 4 years ago
I cried the whole night’: Virat Kohli on his most helpless moment

Virat Kohli is a highly charged and energetic individual who wears his emotions on his sleeve.
#viratkohli
#kohli
#rcb
#ipl2020
#unacademy
#anushkasharma

సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతీ కెప్టెన్‌ అనేంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. 30 ఏళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు.

Recommended