Coronavirus : Solution To Regulate Movement In Asia's Largest Slum Dharavi
  • 4 years ago
Mukesh Mehta, a noted architect who has studied urban slums in India for the past 23 years, and who conceptualised the original Dharavi redevelopment project, talks to media about the steps that can be taken in such high-density areas to contain the spread of Covid-19 virus.
#Dharavi
#Covid19
#coronavirus
#MukeshMehta
#AsiaLargestSlumDharavi
#socialdistancing

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 20 రోజుల వ్యవధిలోనే 180 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కిక్కిరిసిన ఇళ్లు,ఇద్దరికి మాత్రమే సౌలభ్యంగా ఉండే ఇంట్లో దాదాపు 10 మంది నివాసం ఉండటం,స్పేస్ అన్న పదానికి తావే లేని ఆ ప్రాంతంలో.. కరోనాను కట్టడి చేయడం పెను సవాల్‌గా మారింది. 23 ఏళ్లుగా భారత్‌లోని మురికివాడల పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. ధారావి డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చిన ముకేష్ మెహ్తా అనే ఓ ఆర్కిటెక్ట్ ఈ సమస్య పరిష్కారానికి కీలక సూచనలిచ్చారు.
Recommended