Coronavirus Vaccine Could Be Ready By September

  • 4 years ago
Coronavirus : Human trials of a potential coronavirus vaccine developed at the University of Oxford are to begin on Thursday, health secretary Matt Hancock has announced.
#Coronavirus
#Covid19
#CoronavirusVaccine
#MattHancock
#coronacasesinindia
#covid19vaccine
#UniversityofOxford
#lockdown

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. వైరస్‌ వ్యాక్సిన్ కోసం గురువారం నుంచి మనుషుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తామని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఒకవేళ తమ ప్రయత్నంలో వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ విజయవంతమైతే సెప్టెంబ‌ర్ నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని వివరించారు. కరోనా వైరస్ సృష్టించిన విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్ష 75వేల మంది చనిపోగా... ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది.

Recommended