India Lockdown:PM Modi Interacts With Cheif Ministers Via Video Conference About Covid-19 & Lockdown
  • 4 years ago
Prime Minister Narendra Modi on April 11 held meeting on COVID-19 situation with Chief Ministers via video conferencing. PM Modi covered his mouth using cloth while meeting. Odisha and Punjab became first two states appealing for lockdown extension.
#covid-19
#modivideoconference
#coronavirus
#IndiaLockdown
#PMModi
#modivideomessage
#Lockdown
#ysjagan
#kcr
#MaskIndia


దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి శనివారం మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, పశ్చిమబెంగాల్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక. ఛత్తీస్ గడ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
Recommended