Justice Kanagaraj Appointed As New State Election Commissioner Of Andhra Pradesh
  • 4 years ago
AP government completed the process of removing the state election officer Nimmagadda Ramesh Kumar by bringing an ordinance and Governor giving an assent to it. Govt had appointed Retired Madras highcourt justice V. Kanagaraj as the new State Election commissioner. As per the GO issued a Three member committee will be formed in the state election commission. With this the long time battle between the SEO, and AP govt turns out to be more intense.
#JusticeKanagaraj
#APElectionCommissioner
#APSEC
#nimmagaddarameshkumar
#YSJagan
#AndhraPradesh


శుక్రవారం రోజున ఏపీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫోకస్ ఒక్కసారిగా పాలిటిక్స్ వైపు మరలింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, అందుకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
Recommended