Lockdown Extension Exit: Need To Balance Lives And Livelihood
  • 4 years ago
The NITI Aayog vice-chairman also said that India would have to find a balance between lives and livelihood. At present, 62 districts in the country accounted for 80 percent of the infections, while there were no cases in 400 districts, Kumar said.
#CoronavirusinIndia
#LockdownExtension
#pmmodi
#NITIAayog
#liveslivelihood
#rajivkumar
#Coronavirusliveupdates

మన దేశంలో మొత్తం 736 జిల్లాలు ఉండగా, వాటిలో గరిష్టంగా 400 జిల్లాల్లో కొవిడ్-19 కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 62 జిల్లాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 80 శాతం ఆ 62 జిల్లాల్లోనివే కావడం గమనార్హమని రాజీవ్ కుమార్ అన్నారు.
Recommended