Lockdown Extension: Hyderabd Public Reaction On Modi Decision | Oneindia Telugu
  • 4 years ago
Watch Hyderabad Public Reaction On Modi's Lockdown Extension Decision. Prime Minister Narendra Modi held a meeting with floor leaders of parties on April 8 via video conferencing on lockdown situation in the country and Modi Hints Lockdown Extension.
#LockdownExtension
#Modihintsextendinglockdown
#allpartymeeting
#ModivideoconferenceChiefMinisters
#indialockdown
#LockdownExtensionPublicReaction

ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే మంగళవారం నాటికి లాక్‌డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌‌ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. నేపథ్యంలో ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక లాక్ డౌన్ కొనసాగింపు పై హైదరాబాద్ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం
Recommended