Teach From Home : Google Supports Millions of Students Facing School Closures

  • 4 years ago
Google’s page, called Teach From Home, offers recommendations on how teachers can teach remotely using Google products. This tool to help teachers and families educate students at home. To support the hundreds of millions of students and educators currently facing school closures, we're introducing Teach from Home—an initiative providing information, tips, training and tools to help remote teaching and learning says google

#TeachFromHome
#workFromHome
#Google
#students
#educationalYouTubechannels
#SundarPichai
భయానక కరోనా వైరస్ భూగోళాన్ని చుట్టు ముట్టింది. దీని బారిన పడని దేశమంటూ ఏదీ లేదనే పరిస్థితికి నెలకొంది. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకడం వల్ల ఇది విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో.. ప్రాథమిక పాఠశాలలు మొదలుకుని యూనివర్శిటీల దాకా అన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. టీచ్ ఫ్రమ్ హోమ్ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించిన తరహాలోనే.. విద్యార్థుల కోసం టీచ్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. కరోనా వైరస్ భయం వల్ల ఇళ్లకే పరిమితమైన కోట్లాదిమంది విద్యార్థుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్ తెలిపారు.

Recommended