Nayan Mongia Open Up On Rishabh Pant’s Selection Over Wriddhiman Saha

  • 4 years ago
Former Indian wicketkeepers in Nayan Mongia and Farokh Engineer believe that India missed a trick by excluding Saha in the Test series. Mongia reckoned that if Saha is fit, then he should be playing in place of Pant in Test cricket. The former keeper felt that India is overlooking the fact that wicketkeeping is a specialist job and is picking batsman more than a wicketkeeper.
#rishabpanth
#WriddhimanSaha
#NayanMongia
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

వృద్ధిమాన్ సాహా ఫిట్‌గా ఉంటే టెస్టుల్లో అతడినే ఆడించాలి, ఈ విషయంలో మరో ఆలోచనే వద్దు అని భారత మాజీ వికెట్ కీపర్‌ నయన్‌ మోంగియా అంటున్నారు. టీమిండియా వికెట్‌ కీపర్‌ కన్నా బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే.

Recommended