Viral Video : A Naughty Fox Fearless Prank On Sleeping Lion

  • 4 years ago
Viral Video : A video is going viral on social media. In this video, A naughty fox pulled sleeping lion's tail. This video shared by indian forest officer ramesh pandey, people commenting different ways on this funny video.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#bizarrevideo
#funnylionfootage
#lionroaring
#వైరల్ వీడియో
మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది..అంత వైరల్ అవడానికేముంది ఇందులో ఏముంది అనుకోకండి..చూస్తే మీరు కూడా నవ్వుతారు. ఈ వీడియో లో పాపం అలసి సొలసి పొదల చాటున నిద్రపోతున్న సింహాన్ని ఓ నక్క సరదాగా ఆటపట్టిద్దామనుకుందో ఏమో గానీ మెల్లగా వెనుక నుంచి వచ్చి అటూ ఇటూ చూసి ఆ సింహం తోక లాగి వెళ్ళిపోయింది. దీంతో ఉలిక్కి పడ్డ సింహం వెనక్కి తిరిగే సరికి ఆ దరిదాపుల్లో కూడా కనిపించకుండా తుర్రుమంది. ఈ ఫన్నీ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రమేష్ పాండే ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఆకారంతో సంబంధం లేదు తెలివి ఉండాలి గానీ అని ట్వీట్ చేయగా చాలా మంది రీ ట్వీట్లు చేస్తున్నారు.భలే సరదాగా వుంది అని కొంతమంది కామెంట్ చేయగా మరికొంతమంది వామ్మో నిద్రపోతున్న సింహాన్నికదిపిన ఆ నక్క ధైర్యానికి హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలపండి.