India vs New Zealand 2nd Test Day 1: NZ 63/0 At Stumps | NZ Solid Batting & Bowling
  • 4 years ago
India vs New Zealand 2nd Test Day 1: End of First Day of the second Test and New Zealand have reached 63 without loss after India folded for 242.
New Zealand bowled India out for 242 runs on Day 1 of the second Test against New Zealand in Christchurch on Saturday.
#IndiavsNewZealand2ndTest
#indvsnz
#viratkohli
#KyleJamieson
#CheteshwarPujara
#RishabhPant
#HamunaVihari
#MohammedShami
#INDvsNZ

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో భారత్ సమష్టిగా విఫలమైంది. వేదిక మారినా.. టీమిండియా ఆట మాత్రం మారలేదు. అదే కథ.. అదే వ్యధ అన్నట్లు కోహ్లీసేన ఆట కొనసాగింది. ప్రత్యర్థి యువ బౌలర్ కైలీ జెమీసన్ 5 వికెట్లతో చెలరేగడంతో టెస్ట్ నెంబర్ వన్ జట్టైన భారత్ బ్యాటింగ్ 63 ఓవరల్లో 242 పరుగులకే ముగిసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. ఓపెనర్లు టామ్ లాథమ్ (27 బ్యాటింగ్), టామ్ బండెల్(29 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి 14.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. స్వింగ్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్ధి పేసర్లు చెలరేగగా.. భారత బౌలర్లు మాత్రం శుభారంభాన్నివ్వలేకపోయారు.
Recommended