3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi
  • 4 years ago
3 Minutes 10 Headlines: Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F10) will launch Geo Imaging Satellite (GISAT-1) from the Second Launch Pad of Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. said ISRO.
#NorthEastDelhi
#NamasteTrump
#GISAT1
#GeoImagingSatellite
#AntiCAArow
#ISRO
#Trumpindiavisit
#PMmodi
#cmkcr
#apcmjagan
#amaravathi
#GSLVF10
#CAA
#Temperature
#andhrapradesh
ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లు ఆ పై హింసను ఖండిస్తూ హైదరాబాదు నగరంలో మంగళవారం రాత్రి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న ఇస్రో.. ఈ సారి జియో ఇమేజింగ్‌పై గట్టి పట్టు సాధించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా- అత్యాధునిక పరికరాలతో కూడిన జియో ఇమేజింగ్ శాటిలైట్‌ జీశాట్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. వచ్చేనెల 5వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది.
Recommended