Viral Video : Two Men Feeding Apples To Monkeys In A Different Way!
  • 4 years ago
Viral Video : A video is going viral on social media. In this video, two people in a forest feeding apples to monkeys in a different way.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#bizarrevideo
#funnylionfootage
#lionroaring
#వైరల్ వీడియో

సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో ఓ అడవిలో ఉన్న జంతువులకు ఓ ఇద్దరు వ్యక్తులు ఓ ట్రక్ నిండా ఆపిల్ పళ్ళు తెచ్చి వాటిని ఇలా ట్రక్ వెనక కూర్చొని బండి రన్నింగ్ లో ఉండగా ఆ పళ్ళను అక్కడ ఉన్న కోతులకు ఆవులకు ఇలా కిందకు జారవిడిచారు. పళ్ళను చుసిన జంతువులు వెంటనే వాటిని తీసుకుని ఆరగించాయి. అయితే పళ్లతో నిండిన ఆ దారిని కోతులు ఆవులు అందిపుచ్చుకుని వెంటనే ఇలా ఖాళీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. జంతువులకు ఆహారాన్ని వేసే తీరు బాగుందని కొంతమంది కామెంట్ చేయగా మరికొంతమంది జంతువులపై ఆ ఇద్దరు వ్యక్తులు చూపిన మానవత్వాన్ని కొనియాడుతున్నారు. మరి ఈ వీడియో పై మీరేమంటారో కామెంట్చేబాక్స్ ద్వారా తెలపండి.
Recommended