Anushka Shetty Open Up On Dating A Cricketer

  • 4 years ago
Anushka Shetty marriage issue is hot topic all the time. Now Anushka Shetty reacted on a rumor that she will marry Indian crickter soon
#AnushkaShetty
#AnushkaShettymarriage
#prabhasanushkalove
#Nishabdham
#Indiancrickter
#tollywood
'నా ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజు రోజుకూ రెట్టింపవుతూ వస్తున్నాయి. ఈ మీడియా దయవల్ల ఇప్పటికే నాకు ఎన్నోసార్లు పెళ్లై పోయిందని అనుష్క అంటోంది. నా పెళ్లి సంగతి తల్లిదండ్రులకే అప్పగించాను. వాళ్ళు ఎవర్ని పెళ్లి చేసుకోమంటే అతన్నే పెళ్లాడతా. దయచేసి ఈ రూమర్స్ ఆపేయండి'' అని అనుష్క తెలిపింది.

Recommended