Sreenivas Gowda Says 'Dont Compare Me With Usain Bolt' || నా ఎద్దులు నాకు చాలు!
  • 4 years ago
Sreenivas Gowda urgens fans and media to stop comparing him with usain bolt and he also not so willing to attend training sessions on proffesional running track.
#SreenivasGowda
#SreenivasaGowda
#SrinivasaGowda
#UsainBolt
#Karnataka
#KambalaRace
#KambalaJockey
#srinivasagowdarunningvideo
#sreenivasgowdarunning
#sreenivasgowdarecord
#usainboltrunning
#SrinivasGowda
#BuffaloRacerSrinivasGowda
#srinivasgowdakarnataka
#NishantShetty

క‌ర్ణాట‌కలో జ‌రుగుతున్న కంబాళ పోటీలు కొత్త హీరోల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాయ్‌. నిన్నటికి నిన్న ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును తిరగరాశాడు అంటూ శ్రీనివాస గౌడ పెద్ద ఎత్తున్న వైరల్ అయిపోయాడు. ఉసెన్ బోల్ట్ ఆల్‌టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను శ్రీనివాస గౌడ బ్రేక్ చేశాడని హోల్ ఇండియా అతన్ని ప్రశంసలతో ముంచెత్తింది. జనరల్ గా ఎవరైన ఓవర్ నైట్ స్టార్ అయితే కొంచం గర్వం అనేది వస్తుంది. కానీ శ్రీనివాస్ గౌడా కి గర్వం అనేది ఎకోసైన లేదు. అది తను అన్న మాటల్ని బట్టే తెలుస్తుంది.
Recommended