AP Cabinet Decides To Hold Local Body Polls Before March 15
  • 4 years ago
A.P Cabinet decides to hold local body polls before March 15.The State Cabinet has decided to conduct local body elections before March 15. Reservations to be implemented in the local body elections, however, will depend on the Court judgement.
#APlocalbodyelections
#PerniNani
#APCabinet
#YSRCP
#YSJaganMohanReddy
#YSJagan
#andhrapradeshmunicipalelections
#municipalelections
#tdp
#janasenaparty
#chandrababunaidu
#pawankalyan
#andhrapradesh

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డబ్బు, మద్యం ప్రభావం లేకుండా స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. డబ్బు పంచుతూ అభ్యర్థి దొరికితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలకు 7 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 5 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Recommended