India Vs New Zealand : Kuldeep Yadav Holds The Worst Bowling Figures
  • 4 years ago
India Vs New Zealand 1st ODI : Kuldeep Yadav's 2 for 84 3rd most expensive ODI spell by an Indian spinner.
Yuzvendra Chahal still holds the worst bowling figures by an Indian spinner in ODIs
#IndiaVsNewZealand
#icc
#viratkohli
#indvsnz
#KuldeepYadav
#indvsnz1stodi
#YuzvendraChahal
#shreyasiyercentury
#klrahul
#mayankagarwal
#teamindia

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. రాస్ టేలర్ (109 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో 348 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Recommended