Actress Sai Dhansika New Movie Opening

  • 4 years ago
Actress Sai Dhansika New Movie Opening In hyderabad.
#SaiDhansika
#LatestTeluguMovies
#SekharChandra
#SreeSaiLakshmiCreations
#HariKolagani
#Tollywood
#movienews
#telugucinema
#vvvinayak
#bvsnprasad
#dilraju

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.యస్.ఆర్ కుమార్ ( వైజాగ్ బాబ్జి) నిర్మాతగా, హరి కొలగాని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందబోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కి తొలి క్లాప్ దర్శకుడు వి.వి. వినాయక్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రోజు ముహూర్తం జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ రేపటి నుండి ఇరవై రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటిలో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనుంది.

Recommended