#Budget2020 : LIC Privatisation | Centre Promotes Privatisation, It's Not A Good Move

  • 4 years ago
#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year. Political Analyst C. Srinivasa Rao Analysis on LIC privatisation And skill development IN Budget 2020
#Budget2020
#UnionBudget2020
#Budget
#LICprivatisation
#Unemployment
#AgricultureSector
#nirmalasitharaman
#skilldevelopment
#Parliament
#BudgetAnalysis
#CentreFundstoap

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐసీకి సంబంధించి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎల్‌ఐసీని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో చేర్చి వాటాలను విక్రయించనున్నట్టు చెప్పారు. అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉన్న ఎల్ఐసీలో వాటాలను విక్రయించడం సంచలన నిర్ణయమే అంటున్నారు. తద్వారా ఎల్ఐసీ ప్రైవేటీకరణకు రంగం సిద్దమైనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Recommended