YS Jagan Sensational Decision Stepping Towards Decentralisation In The State

  • 4 years ago
Andhra Pradesh government took a shocking decision on Saturday night and it stepping towards decentralisation in the state. According to the sources, AP chief minister YS Jaganmohan Reddy took a sensational decision and passed orders to shift Vigilance Enquiry Commission, Commissionerate of Inquiries Chairman and members offices which are partial part in the judiciary system. It is learnt that the government said that the smove will ease the ruling. It is known knowledge that the government said that they will establish a judiciary system in Kurnool as per Sribagh pact. Now, the government's decision triggered ripples in the state.
#YSJagan
#AP3Capital
#APcapital
#APDecentralisation
#Amaravathi
#APjudiciarysystem
#kurnool
#Sribaghpact
#Andhrapradesh
సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఒకపక్క ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టిన సర్కార్ ఏపీ పాలనలో కీలక మార్పులు చెయ్యనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఎవరు వద్దన్నా సరే పాలనా వికేంద్రీకరణ చేసి తీరుతానని నిర్ణయం తీసుకుంది .
అందులో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని కర్నాలుకు తరలించాలని ఆదేశించింది

Recommended