#Budget 2020 : Locals Perform Hawan To Modi & Amit Shah In Kanpur !
  • 4 years ago
#Budget 2020 : Union Finance Minister Nirmala Sitharaman will present her second Union Budget on February 01. Ahead of the Budget, locals offered prayers in Kanpur. They also performed hawan and prayed for a favourable budget.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#EconomicSurvey
#economicslowdown
#nirmalasitharaman
#indianeconomy
#Parliament
#CEA
#BudgetSessions
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ఈ రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ పై ప్రజలు ఏంటో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యం లో కాన్పూర్ లో కొంతమంది ప్రజలుతమకు అనుకూలమైన బడ్జెట్ రావాలని, అవసరమైన అంశాల విషయమై ఎక్కువ నిధులు కేటాయించాలని మోదీ అమిత్ షా ఫోటోలు పెట్టి పూజలు చేసి హోమం నిర్వహించారు.
Recommended