Chahal Reveals Which Seat Is Always Reserved For MS Dhoni In Team Bus
  • 4 years ago
Indian spinner Yuzvendra Chahal recently revealed that MS Dhoni is dearly missed by the whole team.
#IPL2020
#MSDhoni
#yuzvendrachahal
#viratkohli
#rohitsharma
#klrahul
#shikhardhawan
#sanjusamson
#sardhulthakur
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సీటు ఇది. ఇది మహీ భాయ్‌కి మాత్రమే ప్రత్యేకంగా సొంతం అని భారత మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ అన్నారు. ఎంఎస్‌ ధోనీని ఎంతో మిస్‌ అవుతున్నాం, బస్సులో అతడి స్థానాన్ని అలానే ఉంచుతున్నాం అని చాహల్‌ తెలిపారు. 'చాహల్‌ టీవీ'లో చాహల్‌ మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు.
Recommended