Interpol Issues Blue Corner Notice Against Godman Nithyananda || Oneindia Telugu
  • 4 years ago
Nithyananda news : The Interpol issued a blue corner notice against self-styled godman Nithyananda, who has been accused.The state police revealed the move in a charge sheet filed in a local court in connection with an FIR lodged against Nithyananda in November last year, after two girls went missing from his ashram here.
#Nithyanandanews
#Interpol
#BlueCornernotice
#Nithyanandaashram
#Ahmedabad
#Gujaratpolice
#Kailasa
#Nithyanandafootage

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇద్దరు గుజరాతీ అమ్మాయిలను తన ఆశ్రమంలో నిర్బంధించి, అత్యాచాారానికి పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన కేసు.. ఆయన మెడకు చుట్టుకుంది. అటు తిరిగి, ఇటు తిరిగి.. ఏకంగా ఇంటర్‌పోల్‌కు చేరింది. నిత్యానంద కోసం ఇంటర్‌పోల్ బుధవారం బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేసింది. నిత్యానందను అరెస్టు చేయడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన విజ్ఙప్తిపై ఇంటర్‌పోల్ సానుకూలంగా స్పందించింది.