New Zealand Cricketer's Unbelievable One-Handed Flying Catch || Oneindia Telugu
  • 4 years ago
Craig Cachopa takes unbelievable one handed catch to dismiss Devon Conway in Super Smash final.Auckland Aces captain Craig Cachopa took an unbelievable one-handed catch to dismiss Wellington Firebirds opener Devon Conway in the Super Smash final.
#CraigCachopa
#Viratkohli
#SuperSmashfinal
#DevonConway
#BigBashLeague
#WellingtonFirebird
#AucklandAces
#McClenaghan
#NewZealand

క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కష్టమైన క్యాచ్‌లను కూడా ఒడిసిపట్టేస్తున్నారు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్‌ పట్టి బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేర్చుతున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్‌ కొట్టి మరీ అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆక్లాండ్‌ ఆటగాడు క్రెయిగ్ కాచోపా అందుకున్నాడు.
Recommended