India Vs Australia 2020 : Pat Cummins Feels Spinners Will Play A Bigger Role In India
  • 4 years ago
Pat Cummins feels spinners will play a bigger role in India.The Aussies have left arm spinner Ashton Agar and leg spinner Adam Zampa in their ranks for this tour.
#indvsaus
#indvaus
#indvsaus2020
#aaronfinch
#viratkohli
#msdhoni
#rohitsharma
#rishabhpanth
#klrahul
#cricket
#teamindia
#patcummins
#adamzampa

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తన జట్టు స్పిన్నర్లు పెద్ద పాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా త్వరలో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరిస్ ఆడనుంది.
Recommended