Virat Kohli Set To Become The Fastest Captain To Reach 11000 Runs || Oneindia Telugu
  • 4 years ago
IND Vs SL,3rd T20I : Kohli has 10,999 international runs as captain from just 168 matches (195 innings) and will become the fastest to 11,000 as captain if he gets to bat and gets off the mark. This will make his only the sixth captain and second Indian skipper to the milestone.
#indvssl2020
#indvssl3rdT20
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#klrahul
#shreyasiyer
#cricket
#teamindia


టీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులు ఒక్కొక్కటి బ్రేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 30 పరుగులు చేసిన కోహ్లీ.. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 10,999 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
Recommended