#Darbar: Darbar Twitter Review | Darbar Audience Review | Rajinikanth | Nayanthara | Murugadoss
  • 4 years ago
#Darbar : The film has opened with positive reviews and it's receiving a great response from the audience. Here are the some Twitter reactions
#Darbar
#DarbarFDFS
#DarbarPublicTalk
#DarbarFDFSReview
#Rajinikanth
#Nayanthara
#Murugadoss
#DarbarTwitterReview
#దర్బార్
#రజనీకాంత్

కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.
దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారు? రజనీ మ్యాజిక్ చేశారా అని తెలుసుకోవాలంటే ఫ్యాన్స్, ఆడియెన్స్ కామెంట్స్ చూడాల్సిందే.
1. దర్బార్ చిత్ర్ంలో ప్రేక్షకులకు ఏం కావాలో, తనకు బాగా పట్టున్న అంశాలైన మైండ్ గేమ్, ఇంటెలిజెన్స్ సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారు. వీర లెవెల్ మూవీ. పేట్టను ఆకాశానికి ఎత్తిన వాళ్లు దర్బార్ సినిమా చూడాలి. అప్పుడే తెలుస్తుంది రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మ్యాజిక్ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

2. ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్లే, సెంటిమెంట్, స్టార్ పవర్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. రజనీ ఎంట్రీ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆయన ఎంట్రీ అదరగొట్టింది అని మరో నెటిజన్ కామెంట్ చేశారు
Recommended