Rohit Sharma Sends Out Strong Message To Media ! || Oneindia Telugu
  • 4 years ago
Rohit was speaking about the controversy that erupted after the ICC World Cup as there were stories about senior players extending their families’ stay beyond the designated number of days and Rohit said he felt hurt at families being dragged into it.
#rohitsharma
#iccworldcup
#indvssl2020
#viratkohli
#ipl2020
#mumbaiindians
#msdhoni
#cricket
#teamindia

టీమిండియా క్రికెటర్ల కుటుంబాల గురించి గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆ వివాదంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మాతో ఉంటే తప్పేంటి అని రోహిత్ ప్రశ్నించాడు. అసలు తమ ఫ్యామిలీల గురించి మీడియా ఎందుకు ఆసక్తి. ఏమైనా ఉంటే తమ గురించి మాత్రమే రాయాలని, ప్రతీ విషయంలో కుటుంబాన్ని లాగడం మంచి పద్ధతి కాదని ధ్వజమెత్తాడు.
Recommended