#happynewyear2020 : CRPF Jawans Dance To Celebrate New Year In Raipur
  • 4 years ago
Central Reserve Police Force (CRPF) jawans celebrated New Year in Chhattisgarh’s Raipur. Jawans danced on songs with full passion and enthusiasm. The entire country is celebrating New Year 2020.
#2020NewYear
#Happy2020
#happynewyear2020
#NewYearcelebrations
#CRPFjawans

దేశం అంతా నూతన సంవత్సర వేడుకల్లో బిజీ బిజీ గా గడిపింది. అందరు ఈ కొత్త సంవత్సరం మరింత ఉత్సాహం తో ఆనందంతో గడపాలని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే ఇదే విధంగా ఛత్తీస్‌ఘర్ రాయ్‌పూర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్లు కూడా తమ ఆట పాటలతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.
Recommended