Mathu Vadalara Pre Release Event Highlights

  • 4 years ago
Watch Anchor Suma Making Hilarious Fun @ MathuVadalara Pre Release Event. Later Rajamouli attended Mathu Vadalara pre release event and says some words
about movie unit
#MathuVadalara
#SriSimha
#KaalaBhairava
#ShreyasMedia
#మత్తువదలరా
#SSRajamouli
#AthulyaChandra
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మత్తు వదలరా'. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు.
కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 'మత్తు వదలరా' చిత్ర యూనిట్‌ని, డైరెక్టర్ రితేష్‌ని అభినందించారు. వేదికపై మాట్లాడుతూ యూనిట్ మొత్తానికి ప్రోత్సాహం ఇచ్చారు

Recommended