CAA 2019 : Anti CAA Activities, Section 144 Imposed in UP's Gorakhpur || Oneindia Telugu
  • 4 years ago
The section 144 has been imposed in UP's Gorakhpur due to anti-CAA activities on December 21. Police personnel in large numbers have been deployed in various parts of the city
#CAA2019
#NRC
#CitizenshipAmendmentAct
#delhipolice
#పౌరసత్వసవరణచట్టం
#UPGorakhpur

పౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో పౌరసత్వ చట్టం ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్రంలో జరిగిన హింసాయుత ఘర్షణలు చెలరేగి ఆరుగురు పౌరులు మృత్యువాత పడగా మరో పదిమంది వరకు గాయాల పాల్పడినట్టు అధికారులు ప్రకటించారు.