IPL 2020 : Sunrisers Hyderabad Picked Hyderabadi Player For Huge Amount ! || Oneindia Telugu

  • 5 years ago
IPL 2020: There was cheer in Hyderabad cricket circles when top order batsman Bavanaka Sandeep broke into the hallowed Indian Premier League, at the auction in Kolkata on Thursday. The 27-year-old was picked by home team Sunrisers Hyderabad at his base price of Rs 20 lakh.
#ipl2020
#BavanakaSandeep
#SunrisersHyderabad
#iplauction2019
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

ఐపీఎల్ వేలం ముగిసింది. వేలంలో భాగంగా హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన భావనక సందీప్ అనే 27 ఏళ్ల యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో గత వేలంలో నగరం నుంచి మహ్మద్ సిరాజ్‌‌ ఎంపిక కాగా.. ఈ సీజన్‌లో సందీప్‌ చోటు దక్కించుకున్నాడు.

Category

🥇
Sports

Recommended