AP Assembly Winter Sessions 2019 : బాస్టర్డ్ అంటూ చంద్రబాబు .. అర్ధం తెలుసా ? || Oneinda Telugu
  • 4 years ago
Watch Winter Session of Andhra Pradesh Assembly News. CBN serious comments on Assembly marshals created political heat in Assembly. YCP demanded for action against TDP leaders.
అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్ పైన చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారానికి కారణమయ్యాయి. మంత్రి అనిల్ సైతం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం అంతా యైస్ లెస్ ఫెలో అనుకుంటున్న వ్యక్తి..అధికారిని యూజ్ లెస్ ఫెలో అంటారా అని ప్రశ్నించారు. సభా వేదికగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#kodalinani
#Buggana
Recommended