India vs West Indies 3rd T20 : Evin Lewis Unbelievable Effort To Deny A Six For Rohit Sharma
  • 4 years ago
Evin Lewis’ unbelievable effort denies Rohit Sharma of six against Kharry Pierre in Mumbai.Evin Lewis’ unbelievable effort denies Rohit Sharma of six: The West Indian fielder put on display an incredible fielding effort.During the third T20I of the ongoing West Indies’ tour of India in Mumbai, West Indies batsman Evin Lewis was airborne to save what would have been a six off India vice-captain Rohit Sharma.
#indiavswestindies3rdt20i
#EvinLewis
#evinlewisfield
#evinlewiscatch
#evinlewissix
#EvinLewisinjury
#rohitsharmasixes
#rohitsharma
#viratkohli
#indvswi
#indiavswestindies
#INDvWI

బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన చివరి టీ20లో భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోవడంతో భారత్ టీ20 ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది.
Recommended