India vs West Indies 3rd T20 : Virat Kohli Says This '70' Special To Me || Oneindia Telugu
  • 4 years ago
Kohli described it as one of his best innings after the match, and said that now he feels motivated for the upcoming T20I World Cup next year.
#IndiavsWestIndies3rdT20
#indvswi
#KLRahul
#RohitSharma
#ViratKohli
#sixes

ముంబై వేదికగా బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Recommended