#WatchVideo : Onions Gifted To New Couple పెళ్లి బహుమతిగా ఉల్లి!! || Oneindia Telugu
  • 4 years ago
Newly married couple surprisingly gifted with Onion on their WEDDING.
#Onions
#Onionprices
#marriedcouple
#weddings


పెళ్ళికి మనీ వస్తువులు గిఫ్ట్స్ గా ఇచ్చే రోజులు పోయాయి .ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు కొత్తగా పెళ్లి అయ్యే జంటలకు. అది ఏంటా అనుకుంటున్నారా. అది మరేంటో కాదు బంగారం లాగా మారిపోయిన ఉల్లిపాయలు .
తాజాగా బెంగళూరులో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ జంట వివాహంలో ఉల్లిపాయలు పెళ్లి కానుక అయ్యాయి.
Recommended