Wriddhiman Saha Says 'I Could Not Fail In Front Of 70000 People' || Oneindia Telugu

  • 4 years ago
After pink ball test saha spoke with media "Against the pink ball, which was swinging a lot after passing the batsmen, every ball was an examination. I told my teammates this is another trial that I am being made to go through in front of 70,000 people and there was no way I could fail. I just focus on the ball till the very last second and commit,
#indvswi2019
#indiavswestindies2019
#viratkohli
#WriddhimanSaha
#rohitsharma
#msdhoni
#pinkballtest
#rishabpanth
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇటీవలే ముగిసిన డే నైట్ టెస్టులో అతిగా స్వింగ్ అవుతున్న పింక్ బాల్‌ను ఏ మాత్రం తడబడకుండా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అందుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుని బంగ్లాదేశ్ పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకున్న సాహా తన అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Recommended