IND vs BAN,2nd Test : Umesh Yadav Revealed The Secret Of His Success In Tests || Oneindia Telugu
  • 4 years ago
India vs Bangladesh,2nd Test : Attributing his recent success to a tweaked bowling grip, India fast bowler Umesh Yadav said it has helped him achieve better control and more consistency in delivering out-swingers.
#viratkohli
#rohitsharma
#umeshyadav
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket

ఇంతకు ముందు నేను బంతిని పట్టుకొనే విధానం వేరుగా ఉండేది. బంతిని పట్టుకొనే విధానంలో మార్పులు చేసుకున్నా. దీంతో ఔట్‌ స్వింగర్లు సంధించడంలో మరింత నియంత్రణ, నిలకడ సాధించా. వికెట్లు కూడా తీస్తున్నా అని టీమిండియా పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఉమేశ్‌ 8/81 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Recommended