#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look

  • 4 years ago
Aamir Khan's first look from Lal Singh Chadha released, fans praised.Joaquin Phoenix's Joker Crosses USD 1 Billion Mark at Worldwide Box Office.Sarileru Neekevvaru Teaser Update Is Trending On Twitter; Sneak Peek Leaves Fans Happy!
#HappyBirthdayNayanthara
#HBDNayanthara
#SarileruNekevvaruTeaser
#AamirKhan
#LalSinghChadha
#Maheshbabu
#akkineninagarjuna
#megastarchiranjeevi
#ANRNationalAwards
#alluarjun
#sukumar
#AA20
#balamovie
#jokermovie
#JoaquinPhoenix


నటసామ్రాట్, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్‌ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. బోనీ కపూర్ సహా సినీ ప్రముఖులంతా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదులగా అవార్డులను ప్రధానం చేశారు.శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ ఈ ANR అవార్డును అందుకున్నారు. చిరంజీవి చేతుల మీదుగా రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా బోనీ కపూర్.. భార్యను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

Recommended