Rohit Sharma Becomes First Indian Male Cricketer Completed 100th T20Is Match || Oneindia Telugu
  • 4 years ago
Rohit Sharma added another illustrious feather in his cap as he became the first male from India Completed 100th T20 Internationals as he stepped into the middle in the second game against Bangladesh on Thursday (November 7).
#RohitSharma
#sunilgavaskar
#kapildev
#shoaibmalik
#MSDhoni
#chrisgayle
#shahidafridi
#100thT20IsMatch
#TeamIndia
#RohitSharmaRecords
#IndianCricketers
#indiavsbangladesh2019

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 గురువారం రాజ్‌కోట్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు 100వ టీ20. దీంతో భారత్ తరుపున వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.
Recommended