Ganguly Discusses Roadmap For Indian Cricket With Kohli,Rohit || Oneindia Telugu
  • 4 years ago
After becoming the first cricketer in 65 years to take over the BCCI as its president, Sourav Ganguly on Thursday discussed the roadmap of the Indian cricket team in his very first selection meeting alongside skipper Virat Kohli and vice-captain Rohit Sharma. The BCCI president and secretary Jay Shah on the sidelines of the selection committee meeting had the chance to officially meet the skipper-deputy duo following the squad announcement of the upcoming bilateral series with Bangladesh. Captain Kohli has been rested for the three-match T20I series with Bangladesh but will lead Team India in the whites.
#souravganguly
#rohitsharma
#viratkohli
#gautamgambhir
#Ajinkyarahane
#pujara
#mayankagarwal
#shami
#umeshyadav


బీసీసీఐ కొత్త బాస్ సౌరవ్ గంగూలీని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు గురువారం కలిశారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి కార్యదర్శి జై షా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. అయితే భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం భేటీకి హాజరుకాలేదు.ముంబై బీసీసీఐ కార్యాలంలో అధ్యక్షుడు గంగూలీ సమక్షంలో గురువారం తొలిసారి అధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్ గురించి అందరూ చర్చించారు. ఇక సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై చర్చకు వచ్చినా.. ఎవరూ మాట్లాడలేదని సమాచారం తెలిసింది. యువ ఆటగాళ్ల గురించి కూడా చర్చలు జరిగాయట. టీ20 ప్రపంచకప్‌ కోసం మంచి జట్టును ఇప్పటి నుండే తయారుచేయాలని నిర్ణయించారట.
Recommended