India Has Got The Best Bowling Tricks In The World Says Ramiz Raja || Oneindia Telugu
  • 5 years ago
Ramiz Raja has come out with a statement terming the Indian bowling attack the best in the world. India defeated South Africa in their home in the first two Tests of the 3-match series. The team is also no.1 in the ICC Test Championship points table with 200 points from four wins. Umesh Yadav starred with 6 wickets in the match in Pune, while the others assisted him well.
#RamizRaja
#viratkohli
#jaspritbumrah
#rohitsharma
#ravindrajadeja
#umeshyadav
#teamindiaBowling
#cricket
#teamindia


ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ టీమిండియాకు ఉంది. డెడ్‌ వికెట్లపై కూడా వికెట్లు తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ రమీజ్‌ రాజా అన్నాడు. టీమిండియా టెస్టుల్లో నిలకడగా రాణించడానికి పేస్ బౌలింగ్ ప్రధాన కారణం. గతంలో జట్టు ప్రతిసారీ ఓ పేసర్‌ను తక్కువగా తీసుకునేది. బౌలింగ్ బలహీనత ఉండడంతో.. అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరం ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Recommended