#NobelPrize2019 : Indian-American Abhijit Banerjee, And Two Others Win 2019 Nobel Economics prize
  • 5 years ago
The 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer “for their experimental approach to alleviating global poverty.
#NobelPrize2019
#AbhijitBanerjee
#NobelPrize
#economics
#EstherDuflo
#MichaelKremer
#RoyalSwedishAcademy

2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్‌తో పాటు ఈ పురస్కారం అతని భార్య ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్‌లకు దక్కింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు పరిశోధనలు చేసినందుకుగాను వీరి కృషిని గుర్తిస్తూ జ్యూరీ ఈ త్రయంను నోబెల్ బహుమతితో గౌరవించింది. ఇక ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు అందజేయడం ప్రారంభించి 50 ఏళ్లు అయ్యింది. ఇలా ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మహిళల్లో ఎస్తేర్ రెండో మహిళగా చరిత్ర సృష్టించింది.
Recommended