CM Jagan Taken Key Decision On Rythu Bharosa Scheme || రైతు భరోసాకు ప్రధాని పేరు పెట్టనున్న జగన్ !
  • 5 years ago
CM jagan taken key decision that add modi name for Rythu Bharosa scheme implementing by state govt along with his father name. In this scheme State govt using central funds to farmers. At the same time many changes announed in this scheme.
#CMJagan
#RythuBharosascheme
#ysjagannavaratnalu
#narendramodi
#chandrababunaidu
#andhrapradesh

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రతిష్ఠాత్మంగా భావించాలని నిర్ణయించిన రైతు భరోసా పధకానికి వైయస్సార్ పేరుతో పాటుగా ప్రధాని పేరును జోడించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం జగన ఈ పధకం కింద ప్రతీ ఏటా రైతులకు రూ. 12,500 చెల్లిస్తామని ప్రకటించారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రధాని కిసాన్ సమ్మాన్ పధకం పేరుతో ఏటా ఆరు వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటంతో..రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరు వేలకు..తాము మరో రూ. 6,500 జత చేసి రూ.12,500 గా ఇవ్వాలని భావించింది.
Recommended