IND vs SA 2019,1st Test: Case Filed Against Fan Who Tried To Click Selfie With Virat Kohli
  • 5 years ago
IND V SA 2019,1st Test: case has been filed on Friday against the man who breaching the security cordon during the 3rd day vizag Test between India and south africa to meet captain India and click a selfie with him.
#indvsa2019
#viratkohli
#rohitsharma
#mayankagarwal
#rishabpanth
#cricket
#teamindia


టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, కెప్టెన్ విరాట్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. కోహ్లీ, ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచారు. దీంతో అభిమానులు వారిని కలవాలని చూస్తుంటారు. తన అభిమాన క్రికెటర్లను కలవాలని ఒక్కోసారి అభిమానులు సాహసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా విశాఖ టెస్టులో జరిగింది.
Recommended