Paruchuri Gopala Krishna Speech At Sye Raa Narasimha Reddy Success Meet
  • 5 years ago
Sye Raa Narasimha Reddy success meet: Chiranjeevi and Ram Charan hail the cast and crew.The success meet of this big-event film was held today in Hyderabad and both Chiranjeevi and producer Ram Charan delivered long speeches to remember everybody that are responsible for the film’s success.
#SyeRaaNarsimhaReddy
#MegastarChiranjeevi
#Ramcharan
#Tamannaah
#JagapatiBabu
#Paruchuribrothers
#SyeRaa
#SyeRaaUSA
#SyeRaaSensation
#SurenderReddy
#Rathnavelu
#konidelapro
#SyeRaaNarasimhaaReddyCollections
#syeraacollections
#bossbuster

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు
Recommended